Surprise Me!

Bengal Tiger Fear Continues:పెద్దపులి భయం వల్ల ఆ 3 మండలాల ప్రజలకు ఇప్పటికీ మనశ్శాంతి లేదు| ABP Desam

2022-06-20 2 Dailymotion

ప్రత్తిపాడు, శంఖవరం, ఏలేశ్వరం మండలాల పరిధిలో రోజుకో ప్లేస్ మార్చుకుంటూ పెద్దపులి అధికారులకు, స్థానికులకు చుక్కలు చూపిస్తోంది. ఆరు బోన్ల ద్వారా పులిని పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ వివరిస్తారు.

Buy Now on CodeCanyon